CRIME: కారుతో గుద్ది.. వేట కొడవళ్లతో నరికి హత్య

Update: 2025-03-23 03:45 GMT

ఎల్బీనగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శివగంగా కాలనీలో భరత్ నగర్‌కు చెందిన బొడ్డు మహేష్‌ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. కారుతో గుద్ది.. వేట కొడవళ్లతో నరికి చంపారు. పాత కక్షలు నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కాగా.. మహేష్ ఓ కేసులో ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. భరత్ నగర్ కు చెందిన బొడ్డు మహేష్ ను హత్య చేశారు దుండగులు. పాత కక్షలు నేపథ్యంలో హత్య జరిగినట్టు భావిస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం పోలీసుల ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.



Tags:    

Similar News