Krishna District: మజ్జిగ ప్యాకెట్ కొనేందుకు వచ్చి ఐఫోన్ చోరీ..
Krishna District: మజ్జిగ ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి.. ఐఫోన్ దొంగతనం చేసి జారుకున్నాడు.;
Krishna District: మజ్జిగ ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి.. ఐఫోన్ దొంగతనం చేసి జారుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రియాంక పాన్ షాప్‌లో జరిగింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.