POCSO Case : స్కూలు విద్యార్థిణిపై కన్నేసిన ప్రిన్సిపల్ పై పోక్సో కేసు

Update: 2025-02-07 12:30 GMT

పాఠశాలలో చదివే విద్యార్థినిపైనే అత్యాచారయత్నం చేశాడో కీచక ప్రిన్సిపల్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని లయోలా పాఠశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం చేశాడు. ప్రిన్సిపల్ పై పోక్సో కేసు నమోదైంది. గతంలోనూ ప్రిన్సిపల్ పై పలు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థినిలను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు ఇబ్రహీంపట్నం పోలీసులు.

Tags:    

Similar News