Chittoor: చిత్తూరులో జోరుగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్.. బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్ పేరుతో..
Chittoor: ఈజీ మనీకి అలవాటుపడ్డ కొందరు బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్ పేరుతో జోరుగా బెట్టింగులు కడుతున్నారు.;
Chittoor: చిత్తూరులో IPL క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డే లేకుండా పోయింది. ఈజీ మనీకి అలవాటుపడ్డ కొందరు బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్ పేరుతో జోరుగా బెట్టింగులు కడుతున్నారు. ఓబనపల్లి హౌసింగ్ కాలనీలో గుంపులుగా తిరుగుతున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా..బెట్టింగ్ రాయుళ్లగా గుర్తించారు. తొమ్మిది మంది నుంచి 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు