సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దాడి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుమ్మరి గూడ కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తు తెలియని దుండగుడు అంటూ FIR నమోదు చేశారు.. మొండా మార్కెట్ పోలీసులు. దుండగుడిపై 333,331(4),196,298,299 BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.