దేశవ్యాప్తంగా పాల ధరలను తగ్గించిన అమూల్.. లీటరుకు

దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఉపశమనం కలిగించే విధంగా అమూల్ భారతదేశ వ్యాప్తంగా పాల ధరలను లీటరుకు రూ.1 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది .;

Update: 2025-01-24 10:55 GMT

దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఉపశమనం కలిగించే విధంగా అమూల్ భారతదేశ వ్యాప్తంగా పాల ధరలను లీటరుకు రూ.1 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది . "అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్ 1 కిలోల ప్యాక్‌లో అమూల్ పాల ధరను రూ. 1 తగ్గించింది" అని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జాయెన్ మెహతా తెలిపారు.

జూన్ 2024లో, అమూల్ పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచింది.

Tags:    

Similar News