జగన్ కు ముందే ఎలా తెలుసు? : సీబీఐ
హత్య జరిగిన రోజు ఉదయం 6.15 గంటలకు ముందే వైఎస్ జగన్‌కు విషయం తెలుసు: సీబీఐ;
వివేకా మృతి కేసులో అనుబంధ కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే వివేకా మృతి విషయం జగన్‌కు తెలుసు అది ఆయనకి ఎలా తెలిసిందో అనే కోణంలో కూడా విచారించాలిసి వుంది.
కానీ విచారణకు ఎంపీ అవినాష్ సహకరించడం లేదుహత్య వెనుక కుట్రను చెప్పేందుకు అవినాష్ ముందుకు రావడం లేదు: సీబీఐ
హత్య జరిగిన రోజు రాత్రి 12.27 నుంచి 1.10 గంటల మధ్య అవినాష్ వాట్సప్ కాల్స్ మాట్లాడారు అది ఎవరితో అనే విషయానికి సంబందించిన విచారణకు ఎంపీ అవినాష్ ససేమిరా అంటున్నారు.
ఈనెల 22న అవినాష్‌ను అరెస్టు చేసేందుకే కర్నూలుకు వెళ్ళాం కానీ అక్కడ అవినాష్ అనుచరుల వల్ల శాంతిభద్రతల సమస్య రావొచ్చని అరెస్ట్ చేయలేదు.
సుప్రీమ్ కోర్ట్ సూచనల మేరకు జూన్ 30లోగా వివేకా
హత్యకేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంది అందువలన అవినాష్‌కు బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్‌లో కోరిన సీబీఐ
రేపు సీబీఐ తరఫున వాదనలు వినిపించనున్న లాయర్.