Rakhi Removing : అప్పుడు మాత్రమే రాఖీని తీసివేయాలి.. లేదంటే..?

Rakhi Removing : రాఖీ కట్టుకున్న ప్రతీ వారికి దానిని ఎప్పుడు తీసివేయాలి అనే సందేహం వచ్చి ఉంటుంది.

Update: 2022-08-13 01:28 GMT

Rakhi Removing : రాఖీ కట్టుకున్న ప్రతీ వారికి దానిని ఎప్పుడు తీసివేయాలి అనే సందేహం వచ్చి ఉంటుంది. కొంత మంది కట్టిన తరువాత రోజు తీసేస్తారు. ఇంకొందరు దానంతట అదే తెగిపోయేవరకు అలాగే ఉండనిస్తారు. కొందరు వినాయక చవితి వరకు అలాగే కట్టుకొని ఉంచుతారు. అయితే పండితుల ప్రకారం రాఖీని దానంతట అదే పోయేంతవరకు ఉంచుకోవాలి, ఒక వేల అదే తెగిపోతే.. నీటిలోనో లేదా చెట్టుకు కట్టాలి. మహారాష్ట్ర సంస్కృతిలో రాఖీని 15 రోజుల వరకు తీయకుండా అలానే ఉండనిస్తారు. తరువాత వచ్చే పోలా పండుగకు రాఖీలను తీసి చెట్లకు కడతారు.

Tags:    

Similar News