Rajinikanth: రజనీకాంత్‌‌కు అరుదైన గౌరవం.. ఆ కేటగిరిలో అవార్డు ప్రధానం..

Rajinikanth: చెన్నైలో జరిగిన ఇన్‌కం ట్యాక్స్‌ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్టును రజినీకి బహుకరించారు.;

Update: 2022-07-24 14:30 GMT

Rajinikanth: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది తమిళనాడులో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్నందుకు గాను ఆ శాఖ ప్రతిష్ట్రాత్మక అవార్డును తలైవాకు ప్రధానం చేసింది..చెన్నైలో జరిగిన ఇన్‌కం ట్యాక్స్‌ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్టును బహుకరించారు..అయితే ఈ కార్యక్రమానికి రజనీకాంత్‌ హాజరుకాలేదు ఆయన తరుపున పెద్ద కూతురు ఐశ్వర్య ఈ అవార్డును అందుకున్నారు..



Tags:    

Similar News