RamCharan Back In Town: చెర్రీకి ఘనస్వాగతం
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ సందడి; ఘనస్వాగతం పలికిన అభిమానులు;
ఆస్కార్ లో విజయకేతనం ఎగురవేసి విజయగర్వంతో తిరిగి వచ్చిన రామ్ చరణ్ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. చెర్రీ ల్యాండ్ అయ్యేసరికే ఢిల్లీ విమానాశ్రయం వద్ద అభిమానులు గుమిగూడి ఉన్నారు. బయటకు వస్తూనే రామ్ చరణ్ వారికి అభివాదం చేశాడు. గ్లోబల్ స్టార్ హోదాలో తిరిగి వచ్చిన చెర్రీతో పాటూ ఉపాసన కూడా సందడి చేశారు.