ఉగ్రవాదుల ఏరివేతే టార్గెట్ గా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మోడీ ప్రభుత్వం.హోం మంత్రిత్వ శాఖ మరిన్ని చర్యలకు దిగింది. పాకిస్తాన్ పౌరులకు 17 రకాల వీసాలను హోం మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంతులతో మాట్లాడిన అమిత్ షా.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీ పౌరులందరినీ గుర్తించి వెంటనే తిరిగి పంపించాలని ఆదేశించారు.హోం మంత్రిత్వ శాఖ స్థాయిలో ఉత్తర్వులు జారీ చేశారు.