Gujarat: గోవులకు పసందైన విందు.. 800 కిలోల మామిడి పళ్ల రసం, 600 కిలోల డ్రై ఫ్రూట్స్‌తో..
Gujarat: గుజరాత్‌లోని వడోదరలో గోవులకు పసందైన విందు అందించారు దాతలు.;
Gujarat: గుజరాత్‌లోని వడోదరలో గోవులకు పసందైన విందు అందించారు దాతలు. కజ్రాన్ మియాగం ప్రాంతం పంజ్రపోల్‌లోని గోశాలలో ఉన్న ఆవులకు 800 కిలోల మామిడి పళ్ల రసం, 600 కిలోల డ్రై ఫ్రూట్‌లను ఆహారంగా ఇచ్చారు. గోశాలలో గోవులు మ్యాంగో జ్యూస్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీటి తొట్టిలో నింపిన జ్యూస్‌ను గోవులు తాగుతున్న దృశ్యం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.