Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం..
Vice President Poll: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికపై టీఆర్‌ఎస్ పార్టీ ఒకే వైఖరితో ఉంది.;
Vice President Poll: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికపై టీఆర్‌ఎస్ పార్టీ ఒకే వైఖరితో ఉంది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధి మార్గరెట్ అల్వాకు టీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌కు సంబంధించిన అభ్యర్ధి అయినప్పటికీ విపక్షాలన్నీ సపోర్ట్ చేశాయి. కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ వ్యతిరేకమైనప్పటికీ.. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగానే టీఆర్‌ఎస్ విధానం అంటున్నారు నేతలు.