అమ్ము అభిరామి క్యూట్ పిక్స్!
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు చిత్రంలో నటించి మంచి ఫేం సంపాదించుకుంది నటి అమ్ము అభిరామి.;
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు చిత్రంలో నటించి మంచి ఫేం సంపాదించుకుంది నటి అమ్ము అభిరామి.. ఈ సినిమా కంటే ముందు తమిళ్ లో చాలా సినిమాల్లో నటించింది అభిరామి. ప్రస్తుతం FCUK. (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ అనేది ఫుల్‌ఫామ్) అనే చిత్రంలో ఉమా పాత్రలో నటిస్తోంది. ఇందులో డాక్టర్‌గా కనిపించనుంది ఉమా.. ఈ సినిమాలో జగపతిబాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు.