అందాల డోస్ పెంచుతున్న వకీల్‌‌‌సాబ్ భామ..!

అనన్య నాగిళ్ల... ఈ పేరుకి పెద్దగా పరచయం అక్కర్లేదు. తెలంగాణ నుండి వచ్చిన ఈ తెలుగమ్మాయి అతి తక్కువ టైమ్‌‌లో ఎక్కవ క్రేజ్ సంపాదించుకుంది.

Update: 2021-09-12 15:45 GMT

అనన్య నాగిళ్ల... ఈ పేరుకి పెద్దగా పరచయం అక్కర్లేదు. తెలంగాణ నుండి వచ్చిన ఈ తెలుగమ్మాయి అతి తక్కువ టైమ్‌‌లో ఎక్కవ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా వకీల్‌సాబ్ సినిమాతో అలరించింది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తుంది. 



























Similar News