Nabha Natesh : అందాల నభా!

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది నటి నభా నటేష్. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చింది.

Update: 2021-01-03 15:15 GMT

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది నటి నభా నటేష్. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా భారీ సక్సెస్ అవ్వడంతో నభా నటేష్ కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మెప్పించిన నభా.. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అల్ల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తోంది. 

Delete Edit


Tags:    

Similar News