నాచురల్ బ్యూటీ నివేదా పేతురాజ్ క్యూట్ పిక్స్!
'మెంటల్ మది'లో సినిమాతో వెండితెరకి పరిచయమైనంది నివేథా పేతురాజ్ .. కానీ ఆ తరవాత పెద్దగా అవకాశలు రాకపోవడంతో తమిళ్ లో నటించి బాగా క్లిక్ అయింది.;
'మెంటల్ మది'లో సినిమాతో వెండితెరకి పరిచయమైనంది నివేథా పేతురాజ్ .. కానీ ఆ తరవాత పెద్దగా అవకాశలు రాకపోవడంతో తమిళ్ లో నటించి బాగా క్లిక్ అయింది. ఇక మళ్ళీ చిత్ర లహరి, బ్రోచేవారేవరురా సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ... అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లో నటించి మంచి ఫేం అందుకుంది. ప్రస్తుతం రామ్ సరసన రెడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.