Pooja Hedge : బుట్టబొమ్మలో ఎన్ని సొగసులో.. !
తాజాగా వైట్ చోళీ లెహంగా.. పై బ్లూ డిజైన్ కలిగిన డ్రెస్ ధరించి మెస్మరైజ్ చేశారు పూజ..;
సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది నటి పూజ హెగ్దే.. తాజాగా వైట్ చోళీ లెహంగా.. పై బ్లూ డిజైన్ కలిగిన డ్రెస్ ధరించి మెస్మరైజ్ చేశారు పూజా. ముఖ్యంగా లో కట్ చోళీ ధరించిన పూజా, యద, అందాలు చూపిస్తూ కుర్రకారు మనసులు దోచేశారు.