బుట్టబొమ్మ అందాలు.. ఫిదా అవ్వాల్సిందే..!
బుట్ట బోమ్మ పూజా హేగ్దేకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..;
బుట్ట బోమ్మ పూజా హేగ్దేకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కి వచ్చిన ఈ పొడుగుకాళ్ల సుందరి స్పెషల్ చీరలో మెరిసిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.