Sneha : చెక్కు చెదరని స్నేహ అందం.. ఇప్పటికి అలాగే...!
Sneha : స్నేహ .. తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. సావిత్రి, సౌందర్య తర్వాత అంతగా హోమ్లీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది;
Sneha : స్నేహ .. తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. సావిత్రి, సౌందర్య తర్వాత అంతగా హోమ్లీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది స్నేహ... పెళ్లై, పిల్లలయ్యాక మళ్ళీ సినిమాలు చేస్తోంది స్నేహ.. అంతేకాకుండా పలు షోలకి జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటికి చెక్కు చెదరని అందంతో అలాగే కనిపిస్తోంది ఈ భామ.