Adah Sharma : ప్రకృతినే వస్త్రంగా.. అందమైన అదా ఫోటోలు వైరల్
Adah Sharma : అదా శర్మ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి;
Adah Sharma : అదా శర్మ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆకులనే డ్రెస్‌గా ధరించి దిగిన ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. అదాశర్మ సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టకున్నా సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫాలోయింగ్ ఉంది.
లేటెస్ట్ ఫ్యాషన్, డ్రస్ ఇలా వెరైటీ కాన్సెప్ట్‌లతో చేసిన ఫోటోషూట్ పిక్స్ ఎప్పటికకప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. నా ఫ్యాషన్‌కు స్పూర్తి ప్రకృతే అంటూ నాలుగు ఫోటోస్ పోస్ట్ చేశారు.
ఆదిమ సమాజంలో మానవులు ఆకులను వస్త్రాలుగా ధరించారు. ఇప్పుడు అదా శర్మ కూడా అలాంటి వస్త్రాన్నే ధరించి ఫోటోకి పోజ్ ఇచ్చారు. ఆకులను ఇంత అందంగా వస్త్రంగా వేసుకోవచ్చా అని ఎవ్వరికైనా అనిపించకమానదు.