Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ ర్యాంప్ వాక్.. మాజీ మిస్ వరల్డ్ మాములుగా లేదుగా... !
Aishwarya Rai : ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ తళుక్కుమంది.. ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్న ఐశ్వర్య వైట్ డ్రెస్సులో మెరిసింది.;
Aishwarya Rai : ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ తళుక్కుమంది.. ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్న ఐశ్వర్య వైట్ డ్రెస్సులో మెరిసింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఫ్యాషన్ రన్‌వేపై ఐశ్వర్యతో పాటు సినీ నటి కెమిల్లా కాబెల్లో, క్యాథరీన్ లాంగ్‌ఫోర్డ్, అజా నవోమి కింగ్, అంబర్ హెర్డ్, నికోలజ్ కోస్టర్ వాల్డూ పాల్గొన్నారు.