Aishwarya Rajesh: గ్లామర్‌తో కాదు యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసే ఐశ్వర్య రాజేశ్ బర్త్‌డే స్పెషల్..

Aishwarya Rajesh: విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్‌’తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.

Update: 2022-01-10 06:07 GMT

Aishwarya Rajesh (tv5news.in)

Aishwarya Rajesh: సినీ ప్రపంచానికి అందరు నటీమణులు గ్లామర్‌ను చూపించి ఇంప్రెస్ చేయడానికి మాత్రమే కాదు.. కొందరు తమ యాక్టింగ్ మంచి స్టార్లుగా గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా వస్తారు. అందులో ఒకరు ఐశ్వర్య రాజేశ్. అలాంటి హీరోయిన్ పుట్టినరోజు నేడు.


చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'రాంబంటు' అనే తెలుగు చిత్రంలో మొదటిసారి మెరిసింది ఐశ్వర్య.


'నీతానా అవన్' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది.


తమిళంలోనే పలు హిట్ సినిమాల్లో నటించిన ఐశ్వర్యకు ఆఫర్లు కూడా రావడం మొదలయ్యాయి.


ఏడాదికి కనీసం మూడు నుండి నాలుగు సినిమాలను విడుదల చేసేది ఐశ్వర్య.


తమిళంలో హీరోయిన్‌గా పరిచయమయిన ఆరేళ్ల తర్వాత మళయాళంలో నటిగా పరిచయమయ్యింది ఐశ్వర్య.


తెలుగులో 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య.


విజయ్ దేవరకొండ సరసన నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్‌'తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.



ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేశ్‌కు హ్యాపీ బర్త్‌డే.





Tags:    

Similar News