అందాల తాజ్ ముందు అల్లు జంట..!

పదో వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డితో దిగిన ఫొటోలను హీరో అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Update: 2021-03-06 13:45 GMT

పదో వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డితో దిగిన ఫొటోలను హీరో అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందాల తాజ్ ముందు ఇద్దరూ నవ్వుతూ తీసుకున్న ఫొటోలను పోస్టు చేసిన బన్నీ.. '10 ఏళ్ల రోలర్ కోస్టర్ రైడ్, క్యూటీ.. ఇలాంటివి మరెన్నో కావాలి' అంటూ క్యాప్షన్ పెట్టారు. కాగా MAR 6, 2011న అల్లు అర్జున్, స్నేహ పెళ్లి వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలున్నారు.





















Tags:    

Similar News