Anasuya Bharadwaj: ఇకపై మాస్టర్ చెఫ్‌లో అనసూయ.. ఫస్ట్ డేనే హాట్ లుక్స్‌తో..
Anasuya Bharadwaj: మాస్టర్ చెఫ్ లాంటి ఇంటర్నేషనల్ షో తెలుగులోకి వచ్చింది.;
Anasuya Bharadwaj (tv5news.in)
Anasuya Bharadwaj: మాస్టర్ చెఫ్ లాంటి ఇంటర్నేషనల్ షో తెలుగులోకి వచ్చింది. దానికి మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్ అనేసరికి షోకు ఉన్న హైప్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇప్పుడు తమన్నా ప్లేస్‌లోకి అనసూయ వచ్చింది.
తమన్నాకు హోస్టింగ్ ఇదే మొదటిసారైనా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ తన బిజీ షెడ్యూల్స్ వల్ల షోకు టైమ్ కేటాయించలేకపోవడంతో ఆ షో నుండి తప్పుకుంది.
అనసూయ మాస్టర్ చెఫ్ హోస్ట్‌గా తొలిసారి స్క్రీన్‌పై మెరిసింది.
బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన అనసూయ ఎప్పటిలాగే తన ఛార్మ్‌తో అందరినీ ఆకట్టుకుంది.
ఇప్పటికే పలు షోలతో, ఈవెంట్లతో బిజీగా ఉన్న అనసూయ మరో షోను తన బిజీ షెడ్యూల్లో చేర్చుకుంది.