కొత్త లుక్ లో అనసూయ...!
షోలు, సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా చాలానే యాక్టివ్ గా ఉంటుంది యాంకర్ అనసూయ.. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది.;
షోలు, సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా చాలానే యాక్టివ్ గా ఉంటుంది యాంకర్ అనసూయ.. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది.