Sreemukhi Half Saree : అదిరిందమ్మా...! 'రాములమ్మ'.. లంగా ఓణిలో అదుర్స్..!
తాజాగా ఈ భామ లంగా ఓణిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. పచ్చని ఓణీ, బంగారు రంగు పరికిణీ ధరించి అచ్చమైన తెలుగు అమ్మాయిలా రెడీ అయింది.;
అటు షోలు ఇటు సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది యాంకర్ శ్రీముఖి.. తాజాగా ఈ భామ లంగా ఓణిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. పచ్చని ఓణీ, బంగారు రంగు పరికిణీ ధరించి అచ్చమైన తెలుగు అమ్మాయిలా రెడీ అయింది.