Ariyana Glory : చీరకట్టులో బిగ్ బాస్ బ్యూటీ అరియానా...!
బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయి చాలా మంది అభిమనులను సంపాదించుకుంది అరియానా గ్లోరీ..;
బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయి చాలా మంది అభిమనులను సంపాదించుకుంది అరియానా గ్లోరీ.. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ అభిమానులను తన అందాలతో ఆకట్టుకుంటుంది.