'అర్జున్ రెడ్డి' బ్యూటీ షాలినీ పాండే ఇలా ఉందేంటి..?గుర్తుపట్టలేనంతగా..
Shalini Pandey: విజయ్ దేవరకొండను హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అదే సినిమాతో హీరోయిన్‌గా నటించిన షాలినీ పాండే యుత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.;
విజయ్ దేవరకొండను హీరోగా నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ మూవీ విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అదే సినిమాతో హీరోయిన్‌గా నటించిన షాలినీ పాండే యుత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత తెలుగులో మహానటి, ఎన్టీఆర్, 118 మూవీస్ లో నటించింది. షాలిని తెలుగులో చేసిన లాస్ట్ మూవీ నిశబ్బం. ఆ మూవీలో అనుష్కతో కలిసి నటిచింది. 'అర్జున్ రెడ్డి' బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. హిందీ సినిమా 'జయేష్ భాయ్ జోర్దార్' కోసం ఇలా సన్నబడింది షాలిని. ఈ సినిమాలో ఆమె డ్యాన్సర్‌గా నటించింది. ఈ పాత్రకు తగ్గట్టుగా బరువు తగ్గారు. అయినప్పటికీ కథ డిమాండ్ చేస్తే బరువు తగ్గాలన్నా.. పెరగాలన్న రెడీగా ఉన్నానని చెప్తుంది.
Shalini Pandey Photo Source: Instagram
Shalini Pandey Photo Source: Instagram