Bhumi Pednekar: ఫ్యాట్ టు ఫిట్.. భూమి పెడ్నేకర్ ఫిట్‌నెస్ టిప్స్..
Bhumi Pednekar: ‘దమ్ లగాకే ఐసా’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భూమి పెడ్నాకర్.;
Bhumi Pednekar: 'దమ్ లగాకే ఐసా' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భూమి పెడ్నాకర్.
మొదటి సినిమాలో భూమి లావుగా ఉండడం చూసి తను హీరోయిన్ ఏంటి అనుకున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు.
రెండో సినిమా నుండే కొంచెంకొంచెంగా బరువు తగ్గుతూ.. ఫిట్‌గా అయ్యింది.
భూమి ఫిట్‌నెస్ చూస్తుంటే ఇప్పుడు బాలీవుడ్ అంతా ఆశ్చర్యపోతోంది.
దమ్ లగాకే ఐసా కోసం 35 కిలోలు పెరిగిన.. భూమి వెంటనే మళ్లీ 30 కిలోలు బరువు తగ్గింది.
రోజూ జిమ్ చేయడం భూమి ఫిట్‌నెస్ సీక్రెట్స్‌లో ఒకటి.
రోజుకి కనీసం 8000 అడుగులు నడుస్తుంది భూమి.
నచ్చిన జిమ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే త్వరగా బరువు తగ్గవచ్చదన్నది భూమి పాలసీ.