తెల్లచీరలో బిగ్‌బాస్ బ్యూటీ అందాలు అదరహో..!
బిగ్ బాస్ సీజన్ తెలుగు 5లో పదకొండవ కంటెస్టెంట్‌గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హమీదా.. . ఈమె సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది.;
బిగ్ బాస్ సీజన్ తెలుగు 5లో పదకొండవ కంటెస్టెంట్‌గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హమీదా.. . ఈమె సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది. అందంగా ఉన్నప్పటికీ ఆఫర్స్ అయితే రాలేదు. సోషల్ మీడియాలో ఈ అమ్ముడికి మంచి ఫాలోయింగ్ ఉంది. తన అందాలతో మతి పోగొడుతుంది ఈ భామ...