చీరకట్టులో మెరిసిపోతున్న దేత్తడి హారిక
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది హారిక.. ఇక బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.;
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది హారిక.. ఇక బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది ఈ భామకి.. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.