స్టన్నింగ్ ఫోటోలతో బుసలు కొడుతున్న 'నాగిని' ఫేమ్ సురభి

Bollywood: సురభి జ్యోతి తెలుగులో వచ్చిన నాగినీ సీరియల్‎తో అందరికి పరిచయం.

Update: 2021-08-11 03:30 GMT

సురభి జ్యోతి తెలుగులో వచ్చిన నాగినీ సీరియల్‎తో అందరికి పరిచయం. నాగినీ త్రీలో లీడ్ రోల్‎లో నటించింది సురభి. ఆ సీరియల్‎లో నాగినీ పాత్రలో ఈ అమ్మడు అదరగొట్టింది. హీరోపై పగతీర్చుకోవాలని తీరిగే ఈ నాగినీ తీరా అనుకోకుండా హీరోతో ప్రేమలో పడుతుంది. పెళ్లి కూడా చేసుకుంటుంది. ఇద్దరి మధ్య జరిగిన రోమాంటిక్ సీన్స్ పీక్స్ లో ఉంటాయి. ఈ సీరియల్ తర్వాత తెలుగులో కనిపించని సురభి.. బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు రాలేదు కానీ, బాలీవుడ్ లో మంచి ఛాన్సులే వచ్చాయి. అక్కడ సినిమాల కంటే సీరియల్స్‌తో అమ్మడు చాలా బిజీ.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ సుందరి ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజా లోదుస్తులతో ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది సురభి. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



 



 



 



 



 



 



 



 


 



 




 



 




Tags:    

Similar News