క్రిస్మస్ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్!
క్రిస్మస్ పండగను పురస్కరించుకుని సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇంట్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.;
క్రిస్మస్ పండగను పురస్కరించుకుని సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇంట్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరంజీవి, మహేశ్‌బాబు దంపతులు, సమంత, రామ్ చరణ్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరీ ఈ ఫోటోల పైన మీరు కూడా ఓ లుక్కేయండి!