Dhivya Dharshini : దివ్యదర్శిని బ్యూటిఫుల్ పిక్స్...!
దివ్యదర్శిని కోలీవుడ్ కి చెందిన ప్రముఖ యాంకర్.. యాంకర్ తో పాటుగా నటిగా కూడా మెప్పిస్తుంది. కమల్ హాసన్ నిర్మించిన దమయంతి(2003) చిత్రంలో మొదటిసారిగా తెరపైన కనిపించింది.;
దివ్యదర్శిని కోలీవుడ్ కి చెందిన ప్రముఖ యాంకర్.. యాంకర్ తో పాటుగా నటిగా కూడా మెప్పిస్తుంది. కమల్ హాసన్ నిర్మించిన దమయంతి(2003) చిత్రంలో మొదటిసారిగా తెరపైన కనిపించింది. 2007 నుంచి విజయ్ టివిలో చాలా షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది.