సీటీమార్‌లో టీవీ జర్నలిస్ట్‌గా నటించిన ఈ భామ ఎవరో తెలుసా?
గోపీచంద్ హీరోగా వచ్చిన తాజా చిత్రం సీటీమార్.. తమన్నా హీరోయిన్ గా నటించింది. తమన్నాతో పాటుగా ఇంకో హీరోయిన్ గా నటించింది.;
గోపీచంద్ హీరోగా వచ్చిన తాజా చిత్రం సీటీమార్.. తమన్నా హీరోయిన్ గా నటించింది. తమన్నాతో పాటుగా ఇంకో హీరోయిన్ గా నటించింది.. దిగంగన సూర్యవంశీ నటించి మెప్పించింది. అమెది ఇందులో చిన్న పాత్రే అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దిగంగన సూర్యవంశీ ఎవరో కాదు. తెలుగులో కార్తికేయ హీరోగా వచ్చిన హిప్పి సినిమాలో హీరోయిన్ గా నటించింది. దీనితో పాటుగా వలయం అనే సినిమాలో కూడా నటించింది ఈ భామ. సీటీమార్ లో చేసిన జర్నలిస్ట్ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చింది.