Esther Anil: 'దృశ్యం' చిన్నపాప గ్లామరస్ ఫోటోస్....!
Esther Anil: తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన 'దృశ్యం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నటి ఎస్తర్ అనిల్..;
తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన 'దృశ్యం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నటి ఎస్తర్ అనిల్.. ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా ఎంతో క్యూట్‌గా కనిపించి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడిమే కాస్త గ్లామర్ డోస్ పెంచింది. హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.