Chandini Chowdary: 'కలర్ ఫోటో' హీరోయిన్ చాందినీ చౌదరీ బ్యాక్‌గ్రౌండ్..

Chandini Chowdary: టాలీవుడ్‌లో ఉన్న అతి తక్కువమంది తెలుగమ్మాయిల్లో చాందినీ చౌదరీ కూడా ఒకరు.;

Update: 2022-07-22 16:17 GMT

Chandini Chowdary: టాలీవుడ్‌లో ఉన్న అతి తక్కువమంది తెలుగమ్మాయిల్లో చాందినీ చౌదరీ కూడా ఒకరు.


షార్ట్ ఫిల్మ్స్ నుండి ఫీచర్ ఫిల్మ్స్ వరకు వచ్చి మోస్ట్ వాంటెడ్ తెలుగమ్మాయిగా మారింది చాందినీ.


ఓ ప్రముఖ యూట్యూబ్ చానెళ్లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌తో ఆకట్టుకుంది.


రాజ్ తరుణ్‌తో కూడా పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.


ఆ తర్వాత సినిమాల్లో కనీసం క్రెడిట్ కూడా దక్కని పాత్రలు చేసింది చాందినీ.


'కేటుగాడు' అనే చిత్రంతో హీరోయిన్‌గా మారింది. కానీ ఆ మూవీ తనకు ఏమీ గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయింది.


'హౌరా బ్రిడ్జ్'లాంటి సినిమాల్లో యాక్టింగ్‌తో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచింది ఈ భామ.


ఇక చాందినీ చౌదరీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా 'కలర్ ఫోటో'.


ముందుగా ఇందులో హీరోయిన్‌గా నిహారికా కొణిదెలను అనుకున్నా కూడా తర్వాత ఆ అవకాశం చాందినీకి దక్కింది.


ఇప్పుడు అదే సినిమాకు జాతీయ అవార్డు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది చాందినీ.











Tags:    

Similar News