కుర్రకారు మతి పోగొడుతున్న హాట్ బ్యూటీ .. హెబ్బా పటేల్ ఫోటోస్

Hebah Patel:రాహుల్ రవీంద్ర 'అలా ఎలా చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్.;

Update: 2021-08-05 05:55 GMT

Hebah Patel: రాహుల్ రవీంద్ర 'అలా ఎలా చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. 'కుమార్ 21ఎఫ్' మూవీకి హెబ్బా పటేల్‌కి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత 'ఈడో రకం ఆడో రకం', 'అంధగాడు', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి సినిమాల్లో నటించింది. అన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో హెబ్బా పాపులారిటీ మరింత పెరిగింది. దాంతో వరుస ఆఫర్లు ఈ అమ్మడిని వరించాయి. 'ఏంజెల్', 'మిస్టర్', '24 కిస్సెస్' చేసింది. ఆ సినిమాలు ప్లాప్ కావడంతో హెబ్బా పటేల్కి అవకాశలు తగ్గిపోయాయి.

ఆ తర్వాత నితిన్ 'భీష్మ', రాజ్‌తరుణ్ 'ఓరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌లో నటించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే హెబ్బా పటేల్.. ఎప్పటికప్పుడు తన ఫోటోలు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Hebha Patel Photo Soure: Instagram




 




 




 




 




 




 




 




 




 


 







 


Tags:    

Similar News