Malavika Mohanan: బర్త్ డే గర్ల్ మాళవికా గురించి ఆసక్తికర విషయాలు.. అందమైన ఫోటోలు..
Malavika Mohanan: ‘పట్టం పోలే’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాళవికా.;
Malavika Mohanan: కెరీర్ మొదట్లోనే తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ ఇండస్ట్రీని కూడా చుట్టేసింది బర్త్ డే గర్ల్ మాళవికా మోహనన్.
'పట్టం పోలే' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మాళవికా.
ఇక ఇషాన్ ఖత్తర్ హీరోగా తెరకెక్కిన 'బియాండ్ ది క్లౌడ్స్'తో హిందీలో కూడా అడుగుపెట్టింది.
తమిళంలో రజినీకాంత్, ధనుష్.. ఇద్దరితో నటించి రికార్డ్ అందుకుంది.
ప్రస్తుతం 'యుద్ర' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.
మాళవికా మోహనన్‌కు సఫారీ అన్నా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫీ అన్నా చాలా ఇష్టం.
తనకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇటాలియన్ స్వీట్ టిరమిసు తన ఫేవరెట్.
తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకునే మాళవికా మోహనన్‌కు ఓ ఫ్యాషన్ బ్లాగ్ కూడా ఉంది.
విజయ్ దేవరకొండతో 'హీరో' అనే సినిమా చేయాల్సి ఉంది మాళవికా. కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అయినా ఇప్పటికీ విజయ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానంటూ బయటపెట్టింది మాళవికా.