April 5న ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఇవే..!
అక్కినేని నాగచైతన్య,సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మజిలీ చిత్రానికి నేటితో(05/04/2021)2 ఏళ్ళు నిండాయి.;
శోభన్ బాబు, జయసుధ, రాధిక హీరోహీరోయిన్లుగా నటించిన మాంగల్యబలం చిత్రానికి నేటితో(05/04/2021) 36 ఏళ్ళు నిండాయి. ఈ సినిమాని డి రామానాయుడు నిర్మించగా, బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు.
ఎన్‌టీఆర్, వాణిశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన మనుషుల్లో దేవుడు చిత్రానికి నేటితో(05/04/2021) 47 ఏళ్ళు నిండాయి. ఈ సినిమాని అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించగా, బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించారు.
అక్కినేని నాగార్జున, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా నటించిన నువ్వు వస్తావని చిత్రానికి నేటితో(05/04/2021) 21 ఏళ్ళు నిండాయి. ఈ సినిమాని ఆర్‌బి చౌదరి నిర్మించగా, వి.ఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించారు.
నితిన్, నేహా బాంబ్, హీరోహీరోయిన్లుగా నటించిన దిల్ చిత్రానికి నేటితో(05/04/2021) 18 ళ్ళు నిండాయి. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా, వివి వినాయక్ దర్శకత్వం వహించారు.
రామ్ చరణ్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన రచ్చ చిత్రానికి నేటితో(05/04/2021) 9 ఏళ్ళు నిండాయి. ఈ సినిమాని ఆర్‌బి చౌదరి నిర్మించగా, సంపత్ నంది దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన బాద్షా చిత్రానికి నేటితో(05/04/2021) 9 ఏళ్ళు నిండాయి. ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు.
అక్కినేని నాగచైతన్య,సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మజిలీ చిత్రానికి నేటితో(05/04/2021)2 ఏళ్ళు నిండాయి. ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య,సమంత నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.