జబర్దస్త్‌లో హైపర్ ఆది పక్కన చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
అందులో ఒకరు హైపర్ ఆది.. తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అయితే తాజాగా ఇమ్మాన్యుయేల్ ని టార్గెట్ చేస్తూ ఓ కామెడీ స్కిట్ చేశాడు.;
జబర్దస్త్.. ఈ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. టాలెంట్ ఉన్న చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అందులో ఒకరు హైపర్ ఆది.. తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అయితే తాజాగా ఇమ్మాన్యుయేల్ ని టార్గెట్ చేస్తూ ఓ కామెడీ స్కిట్ చేశాడు.
ఈ స్కిట్ బాగా పేలింది. అయితే ఈ స్కిట్ లో వర్షకి డూప్ గా ఓ అమ్మాయి చేసింది. చాలా అందంగా క్యూట్ గా ఉండడంతో ఈ అమ్మాయి పైన అందరి ఫోకస్ పడింది.
స్కిట్ లో ఉన్నది కొద్దిసేపే అయిన చూపు మొత్తం తనవైపు తిప్పుకుంది. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
ఈ అమ్మాయి పేరు రితు చౌదరి(rithu_chowdhary) షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసింది. అంతేకాకుండా జీ తెలుగులో వస్తున్న ఇంటిగుట్టు సీరియల్ లో కూడా నటిస్తుంది.
సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో యూత్ ని తన అందంతో కట్టిపడేస్తుంది.