కుర్రకారు మతి పోగొడుతున్న హైపర్ ఆది భామ..!
Rithu chowdhary : జబర్దస్త్ లో ఇప్పుడిప్పుడే లేడి కమెడియన్స్ మంచి ఫేం సంపాదించుకుంటున్నారు. అందులో రితు చౌదరి ఒకరు..;
Rithu chowdhary : జబర్దస్త్ లో ఇప్పుడిప్పుడే లేడి కమెడియన్స్ మంచి ఫేం సంపాదించుకుంటున్నారు. అందులో రితు చౌదరి ఒకరు.. హైపర్ ఆదితో వరుస స్కిట్ లు చేస్తూ ఫుల్ ఫేమస్ అయింది ఈ బ్యూటీ.. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గానే ఉంటుంది ఈ భామ.. గ్లామర్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.