Kajal Aggarwal :మెరిసిపోతున్న కాజల్...!

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అక్కాతమ్ముళ్లుగా నటించిన చిత్రం 'మోసగాళ్లు'... మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సోమవారం చిత్రయూనిట్‌ ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించింది.;

Update: 2021-03-16 03:30 GMT

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అక్కాతమ్ముళ్లుగా నటించిన చిత్రం 'మోసగాళ్లు'... మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సోమవారం చిత్రయూనిట్‌ ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈవెంట్ లో కాజల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 



























Similar News