Keerthy Suresh: ఆఫ్ స్క్రీన్ కళావతి.. ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేశ్..

Keerthy Suresh: మహేశ్ బాబు, కీర్తి సురేశ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి.

Update: 2022-03-05 02:32 GMT

Keerthy Suresh: మహేశ్ అప్‌కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట'పై ప్రేక్షకుల్లో చాలానే అంచనాలు ఉన్నాయి. అయితే ఇందులో నుండి విడుదలయిన మొదటి పాట 'కళావతి' ఇప్పటికే అందరినీ ఇంప్రెస్ చేసేసింది. అయితే ఆ పాటలోని కొన్ని ఆఫ్ స్క్రీన్ మూమెంట్స్‌ను ఇటీవల ఫోటోల రూపంలో షేర్ చేసింది కీర్తి సురేశ్.


సర్కారు వారి పాటలో మహేశ్‌కు జోడీగా నటిస్తోంది కీర్తి సురేశ్.


మహేశ్ బాబు, కీర్తి సురేశ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి.


ఇప్పటికే విడుదలయిన సినిమా టీజర్‌లో కీర్తి సురేశ్ చాలా గ్లామరస్‌గా కనిపించింది.


కళావతి పాటలో మహేశ్ గ్రేస్‌కు కీర్తి సురేశ్ గ్లామర్ కూడా మ్యచ్ అయ్యేలా ఉంది.


సర్కారు వారి పాట మినహా ప్రస్తుతం కీర్తి సురేశ్ అప్‌కమింగ్ తెలుగు ప్రాజెక్టులపై పెద్దగా క్లారిటీ లేదు.


అయితే కళావతి పాట చూసిన నెటిజన్లు.. చాలావరకు ఇంతకు ముందులాగా బొద్దుగా ఉన్న కీర్తి సురేశే బాగుండేదని.. ఇప్పుడు బాలేదని కామెంట్స్ చేస్తున్నారు.


త్వరలోనే కీర్తి సురేశ్ మళ్లీ బొద్దుగా అవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.







Tags:    

Similar News