Shyam Singha Roy: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'శ్యామ్ సింగరాయ్' బ్యూటీల గ్లామర్..
Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మొదటిసారి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా 'శ్యామ్ సింగరాయ్';
Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మొదటిసారి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. ఇందులో నానికి జోడీగా సాయి పల్లవి, కతి శెట్టి నటిస్తున్నారు.
టైమ్ ట్రావెల్ చిత్రంగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్‌ను రాహుల్ సాంకిృత్యాన్ డైరెక్ట్ చేశారు.
శ్యామ్ సింగరాయ్‌లో సాయి పల్లవి.. ఓ బెంగాలి యువతిగా కనిపించనుంది.
'ఉప్పెన'తో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి ఈ సినిమాతో డిఫరెంట్ జోనర్‌లోకి అడుగుపెట్టనుంది.
శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా వరంగల్‌లో జరిగింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రెడిషినల్ లుక్‌తో సాయి పల్లవి, మోడర్న్ లుక్‌తో కృతి శెట్టి అదిరిపోయారు.