Mani sharma Son Engagement : మణిశర్మ కొడుకు నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
Mani sharma Son Engagement : మెలోడి బ్రహ్మా మణిశర్మ కుమారుడు స్వరసాగర్ మహతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.. ఆయన వివాహం సంజన కలమంజే అనే యువతితో జరగనుంది.;
Mani Sharma Son Engagement : మెలోడి బ్రహ్మా మణిశర్మ కుమారుడు స్వరసాగర్ మహతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
ఆయన వివాహం సంజన కలమంజే అనే యువతితో జరగనుంది. ఆదివారం అతికొద్దిమంది బంధువుల సమక్షంలో ఇరువురుకి నిశ్చితార్థం జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలను సాగర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనితో సెలబ్రిటీలతో పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా సాగర్ చేసుకోబోయే అమ్మాయి సింగర్ కావడం విశేషం. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు.
ఇక సాగర్ టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.