Sandhya Raju : నాట్యం ఫేమ్ సంధ్యా రాజ్ గ్లామరస్ ఫొటోస్.. !
Sandhya Raj : కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటించి స్వయంగా నిర్మించిన చిత్రం ‘నాట్యం’. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది.;
Sandhya Raju : కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటించి స్వయంగా నిర్మించిన చిత్రం 'నాట్యం'. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. ఇక ఇదిలావుండగా సంధ్యారాజు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ లను అందులో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.