మెగాస్టార్ ఇంట్లో అంబరాన్నంటిన సంబరాలు.. ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ ..!
మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో సంబరాలు అంబరాన్నంటాయి.;
మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో సంబరాలు అంబరాన్నంటాయి.
చిరంజీవి చెల్లెళ్లు రాఖీ కట్టి, మిఠాయి తినిపించారు. సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ రాఖీ పండుగకు హాజరయ్యారు.
కుటుంబ సభ్యులంతా సందడిగా గడిపారు. కేకు కట్ చేసి చిరుకు తినిపించారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.