Ranbir Alia: ఆలియా, రణభీర్‌ల పెళ్లి ఫోటోలు వచ్చేశాయి.. సోషల్ మీడియాలో వైరల్..
Ranbir Alia: రణభీర్ కపూర్, ఆలియా భట్‌ల వివాహం అందరూ అనుకున్నట్టుగానే ఏప్రిల్ 14న జరిగింది.;
Ranbir Alia: రణభీర్ కపూర్, ఆలియా భట్ సీక్రెట్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకున్నారు.
అందుకే వారి పెళ్లి డేట్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.
ఇక ముందు వైరల్ అయినట్టుగానే ఏప్రిల్ 14నే వారి పెళ్లి జరిగింది.
ఇక ఈ పెళ్లి ఫోటోలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.